Warangal Floods పరిస్థితిని ప్రత్యేకంగా సమీక్షించిన KTR.. Etela Rajender కు ఆదేశాలు ! || Oneindia

2020-08-18 1,294

Warangal Floods : Minister KT Rama Rao and Health Minister Eatala Rajender visited Warangal by helicopter on Tuesday and supervise the relief measures to alleviate the suffering of the people on account of the torrential rains.
#WarangalFloods
#HeavyRainsInTelangana
#WarangalFloods
#KCR
#KTR
#EtelaRajender
#Warangal

వరంగల్ నగరాన్ని ముంచెత్తిన వానలు, వరదల పరిస్థితిని సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా సమీక్షించారు. అక్కడ చేపట్టిన సహాయక చర్యలను అడిగి తెలుసుకున్నారు.